Homeహైదరాబాద్latest Newsఒక్క గంట నిద్ర తక్కువైతే.. రికవర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే..?

ఒక్క గంట నిద్ర తక్కువైతే.. రికవర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే..?

సాధారణ స్థాయి కంటే ఒక గంట తక్కువగా నిద్రపోతే, శరీరం ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు కనీసం 4 రోజులు పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక గంట లోటు కూడా తలనొప్పి, ఏకాగ్రత లోపం, చికాకుతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని వెల్లడించారు. దీంతో పాటు రోజంతా ఆవలింతలు వచ్చి, చిరాకుగా అనిపిస్తుందని తెలిపారు. కాబట్టి పెద్దలు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img