Homeహైదరాబాద్latest Newsహోలీ ఆడిన తర్వాత రంగులు పోవాలంటే ఇలా చేయండి.. ఈజీగా చిటికెలో రంగులు మాయం..!

హోలీ ఆడిన తర్వాత రంగులు పోవాలంటే ఇలా చేయండి.. ఈజీగా చిటికెలో రంగులు మాయం..!

హోలీ ఆడడం సులభమే కానీ ఆ రంగులను వదిలించుకోవడం అంత సులభం కాదనే చెప్పాలి. అయితే ఇప్పుడు రంగులను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.. గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా తొలగిపోతాయి. శెనగపిండిలో పాలు, పెరుగు, రోజ్ వాటర్‎కి బాదం నూనె కలిపి పేస్ట్ లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. తలకు అంటిన రంగులు పోవాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తల స్నానం చేయాలి.

Recent

- Advertisment -spot_img