Homeహైదరాబాద్latest News'ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి'.. జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..!

‘ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి’.. జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు కులాలతో రాజకీయం నడుస్తలేదు. పైసలతోనే రాజకీయం నడుస్తుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కులం, మతం తర్వాత.. ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే పైసలు పెట్టాల్సిందే’ అని జగ్గారెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img