Homeహైదరాబాద్latest Newsఇల్లాలు అంటే మీలా ఉండాలి.. చాలా గ్రేట్ అమ్మ మీరు.. 'అమ్మగా మారి.. అన్నీ తానై.....

ఇల్లాలు అంటే మీలా ఉండాలి.. చాలా గ్రేట్ అమ్మ మీరు.. ‘అమ్మగా మారి.. అన్నీ తానై.. భర్తను కాపాడుకుంటున్న భార్య’

ఓ ఇల్లాలు అమ్మగా మారి.. అన్నీ తానై.. భర్తను కాపాడుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా ఏసాపూర్ కు చెందిన విజయ్, లక్ష్మి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. 2018లో విజయ్ 2 కిడ్నీలు పాడయ్యాయి. దీంతో భార్య లక్ష్మీ వారంలో మూడు రోజులు కూలికి వెళ్తూ… మరో మూడ్రోజులు భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తూ ఆరేళ్లుగా అవస్థలు పడుతోంది. భర్తకు 36 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుకుంటోంది. ఎవరైనా సాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంటోంది.

Recent

- Advertisment -spot_img