Homeహైదరాబాద్latest Newsఅక్రమంగా సిలిండర్ల వినియోగం..హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు

అక్రమంగా సిలిండర్ల వినియోగం..హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ హోటల్‌లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తనిఖీలు చేపట్టి 14 గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నారు. వాణిజ్య అవసరాలకు ప్రత్యేక గ్యాస్ సిలిండర్లు ఉపయోగించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు.

Recent

- Advertisment -spot_img