Nirmal : నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులను నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంఘ్వాన్ విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.