Homeహైదరాబాద్latest News'నాకు సిగ్గు. ఎక్కువమందిని నా పెళ్లికి ఆహ్వానించను' : Janhvi Kapoor

‘నాకు సిగ్గు. ఎక్కువమందిని నా పెళ్లికి ఆహ్వానించను’ : Janhvi Kapoor

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి సంప్రదాయబద్దంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ‘ నా పెళ్లిలో నేను కాంచీపురం పట్టుచీర ధరించి..మల్లెపూలు పెట్టుకోవాలని ఉంది. కాబోయే భర్త కూడా పంచె కట్టుకోవాలి. అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలి. నాకు కొంచెం సిగ్గు. కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తా. ఎక్కువమంది వస్తే నన్నే చూస్తుంటారు. దీంతో నాకు ఇబ్బందిగా ఉంటుంది’ అని చెప్పారు.

Recent

- Advertisment -spot_img