Homeహైదరాబాద్latest Newsఅల్పపీడన ప్రభావం.. భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

అల్పపీడన ప్రభావం.. భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, తీవ్ర అల్పపీడనం క్రమంగా సముద్రంలోనే బలహీనపడుతోందని వివరించింది. మరో 24 గంటల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ కోస్తాలోనూ కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img