Homeహైదరాబాద్latest Newsత్వరలోనే గృహలక్ష్మి పథకం అమలు.. ఆడపడుచులకు రూ. 2,500..!

త్వరలోనే గృహలక్ష్మి పథకం అమలు.. ఆడపడుచులకు రూ. 2,500..!

శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నంది వాగు ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు డిసెంబర్ 9 కల్లా మాఫీ పూర్తి చేస్తామని అన్నారు. ఆడపడుచులకు త్వరలోనే రూ. 2,500 గృహలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img