Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా అమలు అప్పుడే.. నూతన మార్గదర్శకాలతో నగదు జమ..!

రైతు భరోసా అమలు అప్పుడే.. నూతన మార్గదర్శకాలతో నగదు జమ..!

అక్టోబర్ 12న దసరా కానుకగా రైతు భరోసా నిధులు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వ హాయంలో రైతుబంధు నిధులు అనర్హుల పాలయ్యాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించుకుంది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ సైతం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ దఫా రైతు భరోసాను నూతన మార్గదర్శకాలతో అందిస్తారా..మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా రూ.15 వేలుగా అందిస్తారా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

Recent

- Advertisment -spot_img