Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సచివాలయం పరిధిలో 144 సెక్షన్ అమలు

తెలంగాణ సచివాలయం పరిధిలో 144 సెక్షన్ అమలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. సచివాలయానికి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ర్యాలీలు నిషేధిస్తూ ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.లుంబినీ పార్కుకు ఎదురుగా ఉన్న సచివాలయం ప్రధాన ద్వారం శాశ్వతంగా మూసివేయబడింది. ఎన్టీ పార్క్ వైపు ఈశాన్యంలో మరో గేటు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img