Homeహైదరాబాద్latest Newsదసరా ఆయుధ పూజ ప్రాముఖ్యత.. శుభ ముహూర్తం ఇదే..!

దసరా ఆయుధ పూజ ప్రాముఖ్యత.. శుభ ముహూర్తం ఇదే..!

విజయదశమి రోజున అందరూ ఆయుధ పూజను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ తమ పనిలో ఉపయోగించే పని ముట్లను శుభ్రం చేసుకుని పూజ చేస్తారు. ఆయుధాల వల్ల ఎటువంటి హాని జరగకుండా చూడమని కోరుకుంటూ ఆయుధాలు, పరికరాలను పూజ చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతారు. ఆయుధ పూజ నిర్వహించేందుకు శనివారం ఉదయం 7.30 నిమిషాల నుంచి శుభ సమయం. అలాగే రోజూ ప్రయాణించే తమ వాహనాల వల్ల ఎటువంటి హాని జరగకూడదని వాహన పూజను కూడా నిర్వహిస్తారు.

Recent

- Advertisment -spot_img