Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన.. త్వరలోనే విధివిధానాలు విడుదల..!

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన.. త్వరలోనే విధివిధానాలు విడుదల..!

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై కూడా చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే.. చాలా పథకాల అమలు విషయంలో రేషన్ కార్డులను ప్రభుత్వం ఆధారంగా లెక్కలోకి తీసుకుంటోంది. అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే.. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. వారికి ఇప్పటికీ రాలేదు. ఐతే.. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలను త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటి ప్రకారం, అవసరమైతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చు.

Recent

- Advertisment -spot_img