Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. వరద బాధితులకు విరాళంగా ఒకరోజు వేతనం..!

ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. వరద బాధితులకు విరాళంగా ఒకరోజు వేతనం..!

తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి. ఒక్క రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌తో భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నామన్నారు.

Recent

- Advertisment -spot_img