Homeహైదరాబాద్latest Newsపోస్టాఫీసు స్కీం.. సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ.20,500..!

పోస్టాఫీసు స్కీం.. సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ.20,500..!

పోస్ట్ ఆఫీస్‌లోని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS) ఉత్తమ ఎంపిక. మీరు ఉద్యోగ విరమణ చేసి, మీ డబ్బును సురక్షితమైన స్థలంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 8.2%. మీరు ఇందులో గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి ఏడాది రూ. 2,46,000 వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతి నెలా దాదాపు రూ.20,500 మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ 5 ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img