జనవరి 1 నుంచి అందుబాటులోకి భూ భారతి పోర్టల్ రానుందని తెలుస్తోంది. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. జనవరి 1 నుంచి NIC భూ భారతి పోర్టల్ పూర్తిస్థాయిలో నిర్వహణ ఉంటుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIC)కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్‌కు రెడీ కానుందని సమాచారం.