Homeహైదరాబాద్latest Newsఉచిత గ్యాస్ సిలిండర్ల పై కీలక అప్‌డేట్.. దీపావళి నుంచి లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ..!

ఉచిత గ్యాస్ సిలిండర్ల పై కీలక అప్‌డేట్.. దీపావళి నుంచి లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ..!

దీపావళి నుంచి ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రతి నాలుగు నెలల్లో ఒక సిలిండర్‌ (ఏడాదికి 3) ను లబ్ధిదారులు ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.876గా ఉండగా.. రూ.25 రాయితీ జమ అవుతోంది. మిగతా రూ.851ను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img