Homeతెలంగాణగ్రూప్ 2 ఫలితాలు పై కీలక అప్డేట్.. మార్చి చివరి నాటికి..!

గ్రూప్ 2 ఫలితాలు పై కీలక అప్డేట్.. మార్చి చివరి నాటికి..!

ఆది, సోమవారాల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మార్చి చివరి నాటికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకం చదవాలనేది విద్యార్ధుల ఇష్టమని చెప్పారు. ఈ నెల 18, 19తేదీల్లో సర్వీస్ కమిషన్ డిల్లీ పర్యటనకు వెళుతుందని వెంకటేశం వివరించారు.

Recent

- Advertisment -spot_img