Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్..!

ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్..!

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టకుండా అర్హులందరికీ న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తులను ఈనెల 31లోపు పరిశీలించి యాప్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే ప్రతి 500 మందికి ఒక సర్వేయర్ను నియమించుకోవాలని, ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img