Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ పై కీలక అప్డేట్.. డిసెంబర్ 9 లోపు ఖాతాల్లోకి డబ్బులు..!

రుణమాఫీ పై కీలక అప్డేట్.. డిసెంబర్ 9 లోపు ఖాతాల్లోకి డబ్బులు..!

డిసెంబర్ 9 లోపు పూర్తిస్థాయిలో రుణమాఫీ కంప్లీట్ చేస్తామని మంత్రి ,తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో పామాయిల్ సాగుకు అనుమతులు వచ్చినట్లు చెప్పారు. పామాయిల్ పంటకు టన్నుకు 20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Recent

- Advertisment -spot_img