Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డుల పై కీలక అప్డేట్.. దరఖాస్తుల స్వీకరణ అప్పుడే..!

కొత్త రేషన్ కార్డుల పై కీలక అప్డేట్.. దరఖాస్తుల స్వీకరణ అప్పుడే..!

తెలంగాణ కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తుండగా.. వారికి గుడ్ న్యూస్ చెప్పారు. అక్టోబర్ తొలివారంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డులతో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులను కూడా ఇస్తామని ఆయ‌న తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img