Homeహైదరాబాద్latest Newsరేష‌న్ కార్డుల‌పై కీల‌క అప్డేట్.. త్వరలోనే రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

రేష‌న్ కార్డుల‌పై కీల‌క అప్డేట్.. త్వరలోనే రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లు చేర్చడంపై ప్రభుత్వం త్వరలోనే తీపికబురు అందించనుంది. కుటుంబంలో పిల్లలు, కోడలు, కొత్త సభ్యుల పేర్లు నమోదు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పేర్లు చేర్చాలని దరఖాస్తు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం పూర్తయ్యాక పేర్లు నమోదు చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img