Homeహైదరాబాద్latest Newsడ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డన వ్యక్తులకు జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డన వ్యక్తులకు జైలు శిక్ష

ఇదే నిజం, బెల్లంపల్లి: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దిన్ ఆధ్వర్యంలో తాళ్ళగురిజాల ఎస్ఐ నరేష్ గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడిన 05 మందుబాబులకు తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కౌన్సెలింగ్ నిర్వహించి మద్యం సేవించి వాహనం నడిపితే జరిగే అనర్థాల గురించి వివరించారు. డ్రంక్&డ్రైవ్ లో దొరికిన వారికి జరిమానాలు పడటమే కాకుండా ,జైలు శిక్ష కూడ పడుతుందని వారి లైసెన్సుల రద్దు కొరకు సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.కౌన్సెలింగ్ అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాహనదారులను జె ఎఫ్ సి ఎం మేజిస్ట్రేట్ బెల్లంపల్లి ముందు హాజరుపరుచగా 05 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు.

Recent

- Advertisment -spot_img