Homeహైదరాబాద్latest Newsమరో వివాదంలో కొండా సురేఖ.. ఏం సందేశమిద్దామని ఇలాంటి వ్యాఖ్యలు?

మరో వివాదంలో కొండా సురేఖ.. ఏం సందేశమిద్దామని ఇలాంటి వ్యాఖ్యలు?

మంత్రి కొండా సురేఖ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె తన ఫ్యామిలీతో మాట్లాడుతూ.. ‘ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్లకు ఎక్కువ మందు అని చెబుతున్నా. బిర్యానీలు తెప్పిస్తున్నాం. బిర్యానీ ఉంటే బీర్ ఉండాలిగా పాపం’ అనడం కనిపించింది. ఈ వీడియోపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి ఇలాంటి వ్యాఖ్యలతో జనాలకు ఏ సందేశమిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ నీ ఈమే నాశనం చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఆమె చేసిందే తప్పే అని తెలిసినా మొండిగా సమర్దించు కుంటుంది. ప్రతి దానికి బీసీ కార్డు అడ్డం పెడుతుంది. ఈమె మంత్రి పదవి వుడగోడితే తప్ప కాంగ్రెస్ బాగుపడదని ప్రజలు భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img