Homeహైదరాబాద్latest Newsఇండియాలో 1GB డేటా ఓ కప్పు చాయ్ ధర కంటే చీప్.. కానీ అక్కడ రూ.2వేలు.....

ఇండియాలో 1GB డేటా ఓ కప్పు చాయ్ ధర కంటే చీప్.. కానీ అక్కడ రూ.2వేలు.. ఎక్కడో తెలుసా..?

ఇండియాలో ఓ కప్పు చాయ్ ధర కంటే కూడా 1GB డేటా చీప్ గా వస్తోందని DoT India Xలో షేర్ చేసింది. ఈక్రమంలో ఇతర దేశాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. విజువల్ క్యాపిటలిస్ట్ నివేదిక ప్రకారం.. ఇండియాలో రూ.6.5కు 1GB డేటా వస్తే ఇజ్రాయెల్లో రూ.8, కిర్గిస్థాన్లో రూ.15.3, ఇటలీలో రూ. 31.38 చెల్లించాలి. అత్యధికంగా తూర్పు ఆఫ్రికాలోని మలావిలో 1GB డేటా కోసం రూ.2వేలు వెచ్చించాల్సిందే. అమెరికాలో రూ.500 ఖర్చు పెట్టాలి.

Recent

- Advertisment -spot_img