నిర్మల్ జిల్లా భైంసాలో మాజీ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. రోడ్‌షోలో హనుమాన్ దీక్షాపరులు టమాటాలు విసిరి నిరసన తెలుపగా..చిల్లర కథలు చేయొద్దంటూ కేటీఆర్ మండిపడ్డారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.