Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో నవంబర్ 30న విద్యాసంస్థలు బంద్..!

తెలంగాణలో నవంబర్ 30న విద్యాసంస్థలు బంద్..!

నవంబర్ 30న తెలంగాణలో విద్యాసంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఎ పిలుపు నిచ్చింది. తెలంగాణ గురుకులాలు, పాఠశాలల్లో కలుషితాహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు గురికావడం, చనిపోవడం వంటి అంశాల పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఎ విద్యాసంస్థల బంద్ కు పిలుపు నిచ్చింది.

Recent

- Advertisment -spot_img