Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో నేడు స్కూళ్లకు సెలవు రద్దు

తెలంగాణలో నేడు స్కూళ్లకు సెలవు రద్దు

తెలంగాణలోని సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో నేడు (నవంబర్ 9) ఇచ్చే రెండో శనివారం సెలవును అధికారులు రద్దు చేశారు. సెప్టెంబర్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాలోని విద్యా సంస్థలకు ఇదివరకే సెలవు ఇవ్వగా.. తాజాగా ఆ సెలవును పనిదినంగా ప్రకటించారు. దీంతో రేపు స్కూళ్ళు ఉంటాయని.. విద్యార్థులు పాఠశాలకు రావాల్సిందేనని అధికారులు ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img