Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో 3 వారాల పాటు మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు.. కారణం ఇదే..!

తెలంగాణలో 3 వారాల పాటు మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు.. కారణం ఇదే..!

తెలంగాణలో ఈ నెల 6 నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 80వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. 36,559 మంది SGTలతో పాటు 3414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు సహా మరికొందరిని ఇందుకోసం వినియోగించనుంది. అయితే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే SGTలకు మినహాయింపు ఇచ్చింది. ప్రైమరీ స్కూళ్లల్లో ఈ 3 వారాల పాటు ఉదయం 9 నుంచి మ.ఒంటి గంట వరకే క్లాసులు జరుగుతాయి.

Recent

- Advertisment -spot_img