Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఉంది. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 12,000లో ఉన్నాడు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణా రెడ్డి లీడ్ లో ఉన్నారు. పెద్దపల్లిలో మొదటి రౌండ్ లో 5,094 ఓట్ల లీడ్ లో వంశీకృష్ణ ఉన్నారు. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ లో బీజేపీ లీడ్ లో ఉంది. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ఉంది. జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్తి సురేష్ షెట్కార్ ముందంజలో ఉన్నారు. మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ 18000 లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 సీట్లతో లీడింగ్ లో ఉంది.

Recent

- Advertisment -spot_img