Homeజిల్లా వార్తలువార్షికోత్సవ వేడుకల్లో..వెల్లివిరిసిన ప్రతిభ

వార్షికోత్సవ వేడుకల్లో..వెల్లివిరిసిన ప్రతిభ

ఇదే నిజం, మెట్‌పల్లి రూరల్ : కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో మాతృ శ్రీ విద్యమందిర్ పాఠశాల 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలలో కూచిపూడి, రామాయణ ఇతిహాస నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. క్రమ శిక్షణ, విలువలతో కూడిన విద్య విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. విద్యార్థులందరు ఇప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకుసాగాలన్నారు. స్థానిక నేతలు బద్దం రాజేష్, భోగ గంగాధర్, కొమ్ముల రాజపాల్ రెడ్డి, పుల్ల జగన్ గౌడ్, తిరుపతిరెడ్డి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img