Homeహైదరాబాద్latest Newsవైద్యం పేరుతో ఓ యువతిపై తాంత్రికుడు దారుణం.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

వైద్యం పేరుతో ఓ యువతిపై తాంత్రికుడు దారుణం.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. అక్కడి బాలంగిర్ జిల్లాలో ఓ యువతి తలలో ఓ తాంత్రికుడు 18 సూదులు గుచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువతికి వైద్యం చేస్తానని చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువతి పరిస్థితిని గమనించిన తండ్రి 8 సూదులను తొలగించి, ఆస్పత్రిలో చేర్పించాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img