Homeహైదరాబాద్latest Newsరాష్ట్రంలో బెదిరించడం.. భయపెట్టడం.. లాక్కోవడమే జగన్ దందా : దేవినేని ఉమ

రాష్ట్రంలో బెదిరించడం.. భయపెట్టడం.. లాక్కోవడమే జగన్ దందా : దేవినేని ఉమ

మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు త్రీవ విమర్శలు చేసారు. రాష్ట్రంలో గత ఐదేళ్ళు లో బెదిరించడం.. భయపెట్టడం.. లాక్కోవడంమే మాజీ సీఎం జగన్ చేసాడు అని దేవినేని ఉమ అన్నారు. సాగించిన అధికార దందా తీరు. అక్రమాలు, అవినీతిలో తామేమి తక్కువ కాదంటున్న వారసులు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైసీపీ మాఫియా బాగోతాలు. లేటరైట్ గనులు, పోర్టులు, ప్రకృతి సంపద మొత్తం వారి గుప్పెట్లోనే. కన్నుపడిన భూముల కబ్జా.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు. నియంతృత్వ పోకడలతో అడ్డగోలుగా ప్రజాసంపద కొల్లగొట్టిన అక్రమార్కులు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని దేవినేని ఉమ అన్నారు.

Recent

- Advertisment -spot_img