Homeజిల్లా వార్తలుధర్మారం లో ఫోటో ట్రెడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ..

ధర్మారం లో ఫోటో ట్రెడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ..

ఇదే నిజం ధర్మారం: ధర్మారం మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈనెల 28 తేదీ ఆదివారం రోజున హైదరాబాదులో జరుగు ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మారం మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లు రాయల్ శ్రీనివాస్, శబరి రాము, ముకుంద, విజయ్, మధు భూపతి కంటేశ్వర్ తిరుపతి పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img