Homeహైదరాబాద్latest Newsముంబయిలో రూ. 170 కోట్లు సీజ్

ముంబయిలో రూ. 170 కోట్లు సీజ్

ముంబయిలోని నాందేడ్‌లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. వాటి విలువ దాదాపు రూ. 170 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. రూ. 14 కోట్ల నగదు, 8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బండారీ బ్రదర్స్ ఇళ్లలో మూడు రోజులుగా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. చిట్‌ఫండ్స్, మైక్రో ఫైనాన్స్, గోల్డ్ లోన్ కంపెనీలను వీరు రన్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img