Homeహైదరాబాద్latest Newsకొండెక్కిన కోడి.. ఆల్ టైం రికార్డు

కొండెక్కిన కోడి.. ఆల్ టైం రికార్డు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో కేజీ రూ.310, హైదరాబాద్లో కేజీ రూ.300 ధర పలుకుతోంది. వారం క్రితం రూ.220 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.80 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ ప్రియులు చికెన్ కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎండలకు కోళ్లు చనిపోవడంతో డిమాండ్ కు తగ్గ సరఫరా లేక చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.

Recent

- Advertisment -spot_img