బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి భారత్ 48/4 పరుగులు చేసింది. 397 పరుగులు వెనుకబడి ఉంది. కేఎల్ రాహుల్ (30), రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. యశస్వి 4, గిల్ 1, కోహ్లి 3, పంత్ 9 పరుగులకే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు.. హేజిల్‌వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.