Homeహైదరాబాద్latest NewsIND vs AUS, 4th Test : భారత్ ఘోర పరాజయం..!

IND vs AUS, 4th Test : భారత్ ఘోర పరాజయం..!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫి సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగోవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్‌ 155 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది.

Recent

- Advertisment -spot_img