భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 157 పరుగుల లీడ్‌లో ఉంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో లబుషేన్ 64, హెడ్ 140 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 4.. నితీశ్‌రెడ్డి, అశ్విన్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులు చేసిన విషయం తెలిసిందే.