Homeహైదరాబాద్latest NewsIND vs AUS: బ్రిస్బేన్ టెస్టులో హెడ్‌ సెంచరీ.. ఆసీస్‌ స్కోర్ ఎంతంటే?

IND vs AUS: బ్రిస్బేన్ టెస్టులో హెడ్‌ సెంచరీ.. ఆసీస్‌ స్కోర్ ఎంతంటే?

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్‌ సమయానికి ఆస్ట్రేలియా 234/3 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌(103), స్టీవెన్‌ స్మిత్‌ (65) క్రీజులో ఉన్నారు. ఖవాజా 21, మెక్‌ స్వీనీ 9, లబుషేన్‌ 12 పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, నితీశ్‌ రెడ్డి ఒక వికెట్‌ పడగొట్టారు.

Recent

- Advertisment -spot_img