బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. రెండో రోజు ఆట ప్రారంభం కాగా వికెట్ల కోసం భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. ట్రావిస్ హెడ్ (52), స్టీవ్ స్మిత్ (44) క్రీజ్‌లో పాతుకుపోయారు. వీరిద్దరి జోడి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ప్రస్తుతం ఆసీస్ స్కోరు 154/3గా ఉంది.