Homeహైదరాబాద్latest NewsIND vs BAN 1st Test: చెన్నైటెస్టులో ప‌ట్టు బిగించిన భార‌త్‌.. 308 పరుగుల భారీ...

IND vs BAN 1st Test: చెన్నైటెస్టులో ప‌ట్టు బిగించిన భార‌త్‌.. 308 పరుగుల భారీ ఆధిక్యం..!

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ పటిష్ట స్థితిలో ఉంది. 227 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇండియా రెండోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో భారత జట్టుకి 308 ఆధిక్యం దక్కింది. రోహిత్‌(5), జైస్వాల్‌(10), విరాట్‌ కోహ్లీ(17) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. క్రీజులో గిల్‌(33), పంత్‌(12) క్రీజులో ఉన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img