Homeహైదరాబాద్latest NewsIND vs BAN 1st Test: లంచ్ బ్రేక్.. భారీ స్కోర్ దిశగా భారత్.. సెంచరీలకు...

IND vs BAN 1st Test: లంచ్ బ్రేక్.. భారీ స్కోర్ దిశగా భారత్.. సెంచరీలకు చేరువలో గిల్, రిషభ్‌ పంత్..!

చెన్నై చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ భారీ లక్ష్యం నిర్దేశించేందుకు సిద్ధమైంది. ఓవర నైట్‌ 81/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా లంచ్ బ్రేక్‌ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్ (86), రిషభ్‌ పంత్ (82) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు శతక (138) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో భారత్‌ ఆధిక్యం 432 పరుగులకు చేరింది.

Recent

- Advertisment -spot_img