Homeహైదరాబాద్latest NewsIND vs BAN 2nd Test Day 4: ప్రారంభమైన మ్యాచ్‌.. సెషన్‌ వివరాలు ఇవే..!

IND vs BAN 2nd Test Day 4: ప్రారంభమైన మ్యాచ్‌.. సెషన్‌ వివరాలు ఇవే..!

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. శుక్రవారం వర్షం కారణంగా మ్యాచ్‌ అర్ధంతరంగా నిలిచిపోయింది. వర్షం, చిత్తడి కారణంగా ఆటకు మైదానం అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం 9.30 గం. మ్యాచ్‌ ప్రారంభమైంది. మ్యాచ్‌ మొదటి సెషన్‌ 9.30 AM- 11.45 AM, రెండో సెషన్‌ 12.25 PM- 2.40 PM, మూడో సెషన్‌ 3 PM-5 PMగా ఉండనుంది. బంగ్లాదేశ్‌ ప్రస్తుత స్కోరు 137/4. మొమినుల్‌ హక్‌(52), లిటన్ దాస్ (12) క్రీజులో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img