Homeహైదరాబాద్latest NewsIND vs BAN 3rd T20: ఉప్పల్ టీ20 టికెట్ల విక్రయాలు షురూ.. ఎక్కడ బుక్...

IND vs BAN 3rd T20: ఉప్పల్ టీ20 టికెట్ల విక్రయాలు షురూ.. ఎక్కడ బుక్ చేసుకోవాలంటే..!

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం శనివారం ప్రారంభమైంది. Paytm ఇన్‌సైడర్ మరియు వెబ్‌సైడర్ యాప్‌లో మధ్యాహ్నం 12.30 గంటల నుండి టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ల కనీస ధర రూ.750, గరిష్ట ధర రూ.15 వేలు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జింఖానా స్టేడియంలో ఫిజికల్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.

Recent

- Advertisment -spot_img