Homeహైదరాబాద్latest NewsIND vs BAN: 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ లో అంతర్జాతీయ మ్యాచ్..

IND vs BAN: 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ లో అంతర్జాతీయ మ్యాచ్..

బంగ్లాదేశ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను గ్వాలియర్ వేదికగా భారత్ ఆడనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ కు నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. చివరిసారిగా 2010లో భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.

Recent

- Advertisment -spot_img