Homeహైదరాబాద్latest NewsIND VS ENG 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. వారికీ రెస్ట్.....

IND VS ENG 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. వారికీ రెస్ట్.. వీరికి ఛాన్స్..!

IND VS ENG 3rd ODI: మూడో వన్డే లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో వాషి, కుల్దీప్ మరియు అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ లో జడేజా మరియు షమీ విశ్రాంతి ఇచ్చారు.

జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్(కెప్టెన్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(WK), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్.

Recent

- Advertisment -spot_img