Ind vs Eng : నేడు రెండో వన్డే లో భాగంగా బారాబతి స్టేడియంలో టీమిండియా, ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ నిర్ణీత 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ 65 పరుగులు, జోరూట్ 69, లియామ్ లివింగ్ స్టోన్ 41, జోస్ బట్లర్ 34, ఫిలిప్ సాల్ట్ 26 పరుగులు చేసారు. టీమిండియా బౌలర్లు రవీంద్ర జడేజా మూడు వికెట్లు, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ తీశారు.