Homeహైదరాబాద్latest NewsInd vs Eng : మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మొదట బ్యాటింగ్ ఎవరుంటే..?

Ind vs Eng : మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మొదట బ్యాటింగ్ ఎవరుంటే..?

Ind vs Eng : నేడు మూడో వన్డేలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. అలాగే ఇంగ్లండ్ కూడా ఒక మార్పు చేసింది.

టీమిండియా జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఉన్నారు.

ఇంగ్లండ్ జట్టులో ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ వింగ్‌స్టోన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img