Homeహైదరాబాద్latest NewsIND vs Eng: కాసేపట్లో నాల్గో టీ20 మ్యాచ్.. రింకూసింగ్‌ ఇన్.. ఆ ప్లేయర్ అవుట్.....

IND vs Eng: కాసేపట్లో నాల్గో టీ20 మ్యాచ్.. రింకూసింగ్‌ ఇన్.. ఆ ప్లేయర్ అవుట్.. ప్లేయింగ్ XI ఇదే..!

IND vs Eng: ఇంగ్లండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న ఐఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను సొంతం చేసుకొనేందుకు భారత్‌కు ఒక్క విజయం కావాల్సింది. ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోన్న టీమిండియా పుణె వేదికగా మరి కొద్ది గంటల్లో ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 ఆడనుంది. ఈ క్రమంలో భారత్‌ తన మిడిలార్డర్‌పై దృష్టిసారించింది. పెద్దగా ప్రభావం చూపని ధ్రువ్ జురెల్‌కు బదులు ఫిట్‌నెస్‌ సాధించిన రింకు సింగ్‌ తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

IND vs Eng భారత్ ప్లేయింగ్ XI(అంచనా): సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి.

Recent

- Advertisment -spot_img